
Eenadu20 Oct, 06:54 am
ఇరాన్ ఆటలు సాగవు.. హర్మూజ్ మా నియంత్రణలోనేఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో ఉద్రిక్తతల వేళ హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణా మార్గానికి సంబంధించి ఇరాన్ చేసిన ప్రకటనను అగ్రరాజ్యం ఖండించింది. హర్మూజ్ (Strait of Hormuz) పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స