
Oneindia Telugu05 Jul, 11:04 pm
ఇరాన్ చమురుకు డాలర్ పిలుపు..! ప్రపంచ ఆర్ధిక చిత్రం మార్చే పరిణామం..! భారత్ కూ మేలుఅంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దశాబ్దాలుగా విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చల అనంతరం, ఇరాన్ తన ము