
AP7AM15 Jun, 11:32 am
యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందం.. దూసుకుపోయిన సెన్సెక్స్అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెలువడటంతో మదుపరులు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపా
