Samayam Telugu22 Aug, 09:34 am
ఈజీగా పూర్తయ్యే డిన్నర్ రెసిపీలుపచ్చిమిర్చి, కూరగాయలతో 20 నిమిషాల్లోనే ఈ ఉప్మా చేసేయొచ్చు. ఈజీగా, తొందరగా అయిపోతుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ తక్కువ టైంలోనే చేయొచ్చు. ఎలాంటి ప్రిపరేషన్ అక్కర్లేదు. అన్నం, నచ్చిన కూరగాయలు వేసుకుని చటుక్కున