
Asianet News Telugu14 Jun, 07:48 am
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక సూపర్ న్యూస్. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇకపై వెయిటింగ్ లిస్ట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ము