
Andhra Jyothy16 Jun, 12:39 pm
భారత సంతతి ఆటగాడి అరుదైన ఘనతఫిఫా ప్రపంచ కప్ 2026లో న్యూజిలాండ్ ప్లేయర్ సర్ప్రీత్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ కప్ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకున్న తొలి భారత సంతతి ఆటగాడిగా నిలిచాడు. ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప