
AP7AM11 Aug, 06:34 am
ఏవీసీ మెన్స్ కప్ లో చారిత్రక విజయం.. తొలిసారిగా పతకం సాధించిన భారత్భారత పురుషుల వాలీబాల్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏవీసీ మెన్స్ కప్ 2026లో తొలిసారిగా పతకాన్ని సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ బహ్