
Andhra Jyothy12 Jun, 02:50 am
జీలకర్ర, సెలెరీ, మెంతుల నీరు.. ఉదయం ఖాళీ కడుపుతో తాగడానికి ఏది ఎక్కువ మంచిదిఉదయం నిద్ర లేచిన వెంటనే జీలకర్ర, సెలెరీ, మెంతుల నీరు వంటి సహజ పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. అయితే ఇవి అందరికీ ఒకేలా పనిచేయవని, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని