
Asianet News Telugu11 Jun, 03:35 pm
ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్దిఎప్పుడూ మొక్కలు, రెండు కుర్చీలు కాకుండా బాల్కనీని ఈ రాజస్థానీ బోహో స్టైల్‌లో అలంకరించండి. అద్దాల మెరుపులతో రంగురంగుల కుషన్లు వేయండి. ఇత్తడి లాంతర్ల పెడితే వావ్ అనిపిస్తుంది. పరుపులు, రంగురంగుల