
AP7AM11 Jun, 04:38 pm
ఫిఫా వరల్డ్ కప్ వేళ.. మన కేజీఎఫ్ తో మెక్సికోకు ఉన్న ఆసక్తికర సంబంధంఫిఫా వరల్డ్ కప్ 2026కు తెరలేచింది. అమెరికా, కెనడాలతో కలిసి ఆతిథ్యమిస్తున్న మెక్సికో.. గురువారం మెక్సికో సిటీలో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో, మెక్సికో ఫుట్‌బాల్ మూలాలకు, భారత్‌లోని కర్ణాటకలో