Eenadu11 Sept, 08:14 pm
నాపై వచ్చిన వార్తలు చదవడమే ఇష్టంఇంటర్నెట్డెస్క్: తాను ఖాళీ సమయాల్లో ఎక్కువగా వార్తాపత్రికలే చదువుతానని, అందులోనూ తన గురించి వచ్చిన కథనాలే చూస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ‘స్టోరీ టైమ్ విత్