
Vaartha17 Jun, 12:45 pm
గిల్, ఇషాన్ సెంచరీలు.. ఇండియా భారీ స్కోరుIndia vs Afghanistan Match : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్