
Asianet News Telugu11 Jun, 10:58 am
తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ రెడీ.. గిల్ స్కెచ్ తో ఆ స్టార్ ప్లేయర్ కు నో ఛాన్స్భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫైట్‌కు టైమ్ దగ్గరపడింది. శనివారం (జూన్ 13) నుంచి ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్