Samayam Telugu26 Jul, 08:54 pm
ఆపరేషన్ సిందూర్ లో ఆరుగురు జవాన్లు వీరమరణం.. తొలిసారి వివరాలు వెల్లడించిన కేంద్రంగతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో కొంత మంది జవాన్లు వీరమరణం పొందారు. తొలిసారిగా ఆ అమర జవాన్ల వివరాలను కేంద్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అమరుల