
Asianet News Telugu22 Jun, 08:14 am
వరల్డ్ కప్ రేసులోకి లెఫ్ట్ హ్యాండ్ సెన్సేషన్.. టీమిండియా నెక్స్ట్ ప్లాన్ ఇదేనాటీమిండియా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు నెక్స్ట్ టార్గెట్ ఒక్కటే. అదే.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టైటిల్ కొట్టడం. వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో