
Asianet News Telugu02 Jan, 09:24 pm
రాజస్థాన్ రాయల్స్ కు యశస్వి జైస్వాల్ గుడ్ బై? హార్దిక్ పాండ్యాతో బిగ్ ట్రేడ్ డీల్ నిజమేనాఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే లీగ్‌లో ఒక భారీ సంచలనం నమోదు కాబోతోంది. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్‌ను వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జైస్వాల్‌ను