
SkyC Media22 Jul, 06:54 am
చైనా టార్గెట్ గా భారత్ భీకర వ్యూహంభారతదేశ రక్షణ వ్యూహంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పాకిస్తాన్‌ను ప్రధాన శత్రువుగా భావించిన భారత్ ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా చైనా వైపు మళ్లించింది. చైనా దురాక్రమణలను అడ్డుకోవ