
TV9 Telugu23 Jul, 10:44 pm
కెప్టెన్ అయ్యర్, గంభీర్ చేతుల్లోనే తుది నిర్ణయం.. నేడు ఐర్లాండ్ మ్యాచుతో వైభవ్ గ్రౌండ్లోకి దిగుతాడాVaibhav Sooryavanshi : టీమిండియా క్రికెట్లో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడటానికి సమయం ఆసన్నమైంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ ద్వారా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ