
TV9 Telugu31 Aug, 01:34 am
రెండో ఓవర్లోనే రెండు వికెట్లు.. కష్టాల్లో పడ్డ టీమిండియాను కాపాడిన ఆ ముగ్గురుIND vs ENG 1st T20 : డర్హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, భారత