AP7AM15 Jun, 03:12 pm
బంధుమిత్రుల నుంచి ఈ పరిమితికి మించి అప్పు తీసుకుంటున్నారా.. ఈ రూల్ తెలుసుకోండిస్నేహితులు లేదా బంధువుల నుంచి అత్యవసర అవసరాల నిమిత్తం నగదు రూపంలో అప్పు తీసుకుంటున్నారా? అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం, 20,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్న