
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

వీళ్ళు పుట్టకొక్కులు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే వీళ్ళు పుట్టకొక్కులు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే Prasanna Yadla 31 August 2026 Pic credit - Pinterest పుట్టకొక్కులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా దీనిలో మంచి ప్రోటీన్ ఉంటుంది పుట్టకొక్కులు ఇంకా ఈ పుట్టకొక్కుల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ను అందించడంలో ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది పేగుల ఆరోగ్యానికి కూడా ఈ పుట్టకొక్కుల్లో విటమిన్లు, సెలీనియం, కాపర్ వంటి ముఖ్య పోషకాలు వీటిలో ఉన్నాయి విటమిన్లు, సెలీనియం యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇవి రక్షిస్తాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి పుట్టకొక్కుల్లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవచ్చు. చాలా తక్కువ కేలరీలు ఇంకా వీటిలో ఉండే ప్రోటీన్, ఖనిజాలు కండరాలు, ఎముకల ఆరోగ్యానికి ఇవి హెల్ప్ చేస్తాయి ప్రోటీన్, ఖనిజాలు కండరాలు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

చిలగడదుంపలో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. చిలగడదుంపలో అధికంగా ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఎ-గా మారుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చిలగడదుంపలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చిలగడదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. దీనివల్ల శక్తి నెమ్మదిగా విడుదల అవుతుంది. ఫలితంగా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. చిలగడదుంపలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలగడదుంపలోని బీటా-కెరోటిన్, విటమిన్లు సి, ఇ కంటి కణజాలాలను రక్షిస్తాయి. వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను ఇది నివారిస్తుంది. Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్! Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది! Bracelet Designs: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్రేస్లేట్ డిజైన్లు

ప్రతి రోజూ ఒక్క క్యారెట్ తింటే చాలు.. ఎన్ని లాభాలో..ప్రతి రోజూ ఒక్క క్యారెట్ తింటే చాలు.. ఎన్ని లాభాలో.. Samatha 21 August 2026 క్యారట్స్ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ క్యారెట్ తినడం వలన శరీరానికి అనేక విధాలుగా మేల ు జరుగుతుంది. ప్రతి రోజూ ఒక క్యారట్ తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం., ప్రతి రోజూ క్యారట్ తినడం వలన కళ్లు షార్ప్‌గా కనిపిస్తాయి. ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉండటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. అంతే కాకుండా చర్మ నిగారింపుకు కూడా ఇది చాలా బెస్ట్. ప్రతి రోజూ క్యారెట్ తినడం వలన చర్మం నిగారింపుగా తయారు అవుతుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యారెట్ తినడం వలన మలబద్ధకం రాద ు. అలాగే క్యారెట్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది తిన్న తర్వాత వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి, బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది చాలా మంచిది అని చెప్పాలి. దీని వలన చాలా వేగంగా బరువు తగ్గవచ్చున ు క్యారెట్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన క్యారెట్ తినడం వలన జలుబు, దగ్గు అంత త ్వరగా రావు. మరిన్ని వెబ్ స్టోరీస్ కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా? వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే! పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?

కాజు తింటే లావవుతారా? ప్రతిరోజూ మితంగా తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే!కాజు తింటే లావవుతారా? ప్రతిరోజూ మితంగా తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే! August 16 Jyothi Gadda బరువు నియంత్రణ: జీడిపప్పులోని ప్రోటీన్లు, ఫైబర్ కడుపును నిండుగా ఉంచి అతిగా తినకుండా నిరోధిస్తాయి. దీనిలోని మంచి కొవ్వులు జీవక్రియను పెంచి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యం: కాజులో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు అదుపు: జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను ప్రశాంతపరచి, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి గుండెను సురక్షితంగా ఉంచుతుంది. ఎముకల దృఢత్వం: కాజులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, ఎముకలు బలహీనపడకుండా మరియు ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తి: జీడిపప్పులో ఉండే జింక్, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కలిగిస్తాయి. మెదడు పనితీరు: కాజులో ఉండే లినోలెయిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు కణాల ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. మెరిసే చర్మం: జీడిపప్పులో కాపర్ (రాగి), జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తాయి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. జుట్టు ఆరోగ్యం: కాజులోని రాగి పదార్థం జుట్టుకు సహజమైన నలుపు రంగును ఇచ్చే మెలానిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే ఐరన్, జింక్ వల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు ఊడటం తగ్గుతుంది. కంటి చూపు: జీడిపప్పులో లుటీన్, జీజాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికారక కాంతి నుంచి కళ్లను కాపాడి, వయస్సుతో వచ్చే కంటి సమస్యలను

వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest ఐస్‌క్రీమ్ ను పాల నుంచి తయారు చేస్తారు. ఇంకా దీనిలో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటుంది ఐస్‌క్రీమ్ ఐస్‌క్రీమ్‌లో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటుంది. ఇంకా వీటిని మితంగా తినడం అవసరం చక్కెర, కొవ్వు అయితే, మీరు దీనిని చలి కాలం, వానా కాలంలో ఎక్కువగా తినకూడదు. ఇతర సమస్యలు వస్తాయి చలి కాలం, వానా కాలంలో ఇంకా ఈ ఐస్‌క్రీమ్‌లోని కార్బోహైడ్రేట్లు మీ శరీరానికి కొద్దీ నిముషాల్లోనే శక్తిని ఇస్తాయి కార్బోహైడ్రేట్లు ఈ ఐస్‌క్రీమ్‌లో పండ్ల ఫ్లేవర్ కూడా కలుస్తుంది. వీటిలో కొన్ని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వర్షంలో ఈ ఐస్ క్రీం తింటే గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు గొంతు ఇన్ఫెక్షన్లు ఇంకా గాలిలో తేమ అధికంగా ఉండటం వలన జీర్ణశక్తి బలహీనపడుతుంది ఇది కడుపులో అసౌకర్యంగా ఉంటుందిఅయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు దీనిని పరిమితంగా తింటే సమస్య ఉండదు జీర్ణశక్తి బలహీనపడుతుంది (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

తులసి ఆకులు ఆరోగ్యానికి ఉపయోగకరమైనవిగా భావిస్తారు. అయితే వీటిని వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సగా భావించకూడదు. తులసి వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: తులసి మొక్క దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి ఆకులను ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే ఉదయాన్నే పరగడుపున నాలుగు తులసి ఆకులు తింటే అన్ని వ్యాధులు నయమవుతాయని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చు కానీ, తులసిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. తులసి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యూజినాల్ వంటి సహజ మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి కొంతమేర ఉపయోగపడవచ్చు. అయితే ఏదైనా అనారోగ్యానికి తులసిని మాత్రమే చికిత్సగా ఉపయోగించకూడదు. తులసిని సంప్రదాయంగా జీర్ణక్రియకు ఉపయోగిస్తారు. కొంతమందిలో కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి చిన్నపాటి సమస్యలకు ఇది ఉపశమనం కలిగించవచ్చు. అయితే మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలను తులసి మాత్రమే పూర్తిగా నయం చేస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యల కోసం తులసిని ఆయుర్వేదంలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. తులసిలోని కొన్ని సహజ సమ్మేళనాలకు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే తీవ్రమైన దగ్గు, ఆస్తమా లేదా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు తులసి కషాయం లేదా ఆకులను వైద్య చికిత్సకు బదులుగా ఉపయోగించకూడదు. తులసిలో ఉండే సహజ మొక్కల సమ్మేళనాలు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల తులసిని సమతుల్యమైన ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే తులసి తింటే రోగనిరోధక శక్తి ఒక్కసారిగా పెరిగిపోతుందని చెప్పలేం. తులసిని సంప్రదాయంగా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కొన్ని పరిశోధనల్లో తులసి ఒత్తిడి

బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ కేలరీలు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు నియంత్రణ, జీర్ణక్రియతో పాటు మొత్తం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: బూడిద గుమ్మడికాయను ఆష్ గోర్డ్, వింటర్ మెలన్ అని కూడా పిలుస్తారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ కేలరీలు, పలు పోషకాలు ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారంలో దీనిని చేర్చుకోవచ్చు. బూడిద గుమ్మడికాయను ప్రధానంగా జ్యూస్ రూపంలో పరగడుపున, లేదా వంటకాల్లో కూరలు, సాంబార్, వడియాలు, హల్వా లాగా తయారు చేసుకుని తీసుకుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బూడిద గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు నియంత్రించుకోవాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. కూరగా లేదా సూప్ రూపంలో తీసుకుంటే కడుపు నిండిన భావన కలగవచ్చు. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో శరీరానికి ద్రవాలను అందించడంలో ఇది సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయలో కొంత ఫైబర్ ఉంటుంది. దీన్ని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా ఆహారంలోని ఫైబర్ సహాయపడుతుంది. తక్కువ కేలరీలు, కొవ్వు ఉండే ఈ కూరగాయను సమతుల్య ఆహారంలో చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అనుకూలమైన ఆహారపు అలవాట్లలో ఒకటిగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి సహా కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో భాగస్వామ్యం చేస్తాయి. తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం కారణంగా బూడిద గుమ్మడికాయ తేలికగా ఉండే కూరగాయగా పరిగణించవచ్చు. వృద్ధులు, తేలికపాటి ఆహారం కోరుకునేవారు దీనిని వివిధ రకాలుగా వండుకుని తినవచ్చు. బూడిద గుమ్మడికాయను కూర, పప్పు, సూప్ వంటి రూపాల్లో తీసుకోవచ్చు. అయితే అధికంగా ఉప్పు, నూనె లేదా చక్కెర కలిపి తీసుకోవడం కంటే తక్కువ నూనెతో వండుకుని తినడం మంచిది. బూడిద
ఎప్పుడూ గొడవపడుతుంటే ‘’పాము, ముంగీసల్లా గొడవపడతారేంట్రా'' అంటుంటారు. అంటే బద్ద శత్రుత్వానికి ఈ రెండు జంతువులు సింబాలిక్ గా మారిపోయాయన్నమాట. మనకు పాము కనిపించిందంటే భయంతో దూరం పారిపోతాం… కానీ ముంగీస అలా కాదు, విషపూరితమైన పాముతో హోరాహోరీగా తలపడుతుంది. ఇలా ముంగీస, పాము ఎదురుపడితే చాలు అక్కడ యుద్ధం ఖాయం. మనం చిన్నప్పటి నుంచి పాము, ముంగీస శత్రుత్వం గురించి కథలుకథలుగా వింటూనే ఉన్నాం. ఈ సమయంలో ఓ డౌట్ వచ్చివుంటుంది… అసలు ఈ రెండింటి మధ్య ఇంత పగ ఎందుకని. దీని వెనుక పౌరాణిక, శాస్త్రీయ కారణాలు రెండూ ఉన్నాయి. వాటి గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. పురాణాల ప్రకారం… కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. కద్రువ పాములకు తల్లి కాగా, వినత గరుత్మంతుడు, అరుణుడికి తల్లి. కద్రువకు వినత అంటే అస్సలు పడేది కాదు. ఒకసారి వారిద్దరి మధ్య జరిగిన పందెంలో కద్రువ మోసం చేసి వినతను ఓడించింది, తన దాసిగా మార్చుకుంది. ఈ మోసం గురించి తెలుసుకున్న వినత పాములకు శాపం పెట్టింది. అప్పటి నుంచి వినత కొడుకైన గరుత్మంతుడు పాములను చంపి తినడం మొదలుపెట్టాడు. ఇలా గరుడ జాతి పక్షులకు, పాములకు మధ్య వైరం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. విశేషం ఏంటంటే ముంగిసను 'నేల గరుడ' (Terrestrial Garuda) అని కూడా పిలుస్తారు. గరుత్మంతుడు ఆకాశంలో పాములను వేటాడితే, ముంగిస నేల మీద పాములను వేటాడి చంపుతుందని ఒక పౌరాణిక నమ్మకం. ఇక శాస్త్రీయ కోణంలో చూస్తే పాము, ముంగిస రెండూ ఒకే రకమైన ఆహారం (చిన్నచిన్న జంతువులు, ఎలుకలు మొదలైనవి) తింటాయి. సాధారణంగా ఆహారం కోసం వేటాడేటప్పుడే ఇవి ఎక్కువగా ఎదురుపడతాయి. తమ ఆహారంపై మరొకరు హక్కు సాధించకూడదనే పోటీతోనే వీటి మధ్య పోరాటం జరుగుతుందని చెబుతారు. అంటే పరిస్థితులే వీటిమధ్య శత్రుత్వాన్ని పెంచాయన్నమాట. పాము విషం ముంగిసపై