
వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest ఐస్‌క్రీమ్ ను పాల నుంచి తయారు చేస్తారు. ఇంకా దీనిలో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటుంది ఐస్‌క్రీమ్ ఐస్‌క్రీమ్‌లో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటుంది. ఇంకా వీటిని మితంగా తినడం అవసరం చక్కెర, కొవ్వు అయితే, మీరు దీనిని చలి కాలం, వానా కాలంలో ఎక్కువగా తినకూడదు. ఇతర సమస్యలు వస్తాయి చలి కాలం, వానా కాలంలో ఇంకా ఈ ఐస్‌క్రీమ్‌లోని కార్బోహైడ్రేట్లు మీ శరీరానికి కొద్దీ నిముషాల్లోనే శక్తిని ఇస్తాయి కార్బోహైడ్రేట్లు ఈ ఐస్‌క్రీమ్‌లో పండ్ల ఫ్లేవర్ కూడా కలుస్తుంది. వీటిలో కొన్ని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వర్షంలో ఈ ఐస్ క్రీం తింటే గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు గొంతు ఇన్ఫెక్షన్లు ఇంకా గాలిలో తేమ అధికంగా ఉండటం వలన జీర్ణశక్తి బలహీనపడుతుంది ఇది కడుపులో అసౌకర్యంగా ఉంటుందిఅయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు దీనిని పరిమితంగా తింటే సమస్య ఉండదు జీర్ణశక్తి బలహీనపడుతుంది (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి





