
AP7AM15 Aug, 03:54 pm
అర్హత ప్రక్రియ ఖరారు.. పురుషులు, మహిళలకు వేర్వేరు నిబంధనలు128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి మార్గం సుగమమైంది. 2028లో జరగనున్న లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అర్హత ప్రక్రియను