
Andhra Jyothy22 Jul, 07:14 pm
హైపోథెర్మియా.. శరీర ఉష్ణోగ్రత తగ్గితే ప్రాణాపాయంఅకస్మాత్తుగా చలి వేయడం, శరీరం వణకడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో హైపోథెర్మియా అనే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యకు సంకేతాలు కావచ్చని నిపుణులు