
TeluguOne08 Aug, 07:14 am
ఐటీ కారిడార్ రెస్టారెంట్లలో షాకింగ్ లోపాలు..హోటళ్లలో బొద్దింకలు, పురుగులుహైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప