
Asianet News Telugu15 Jun, 07:32 am
ఈ వానాకాలంలో అందమైన కాఫీ తోటలు చుట్టిరండి, బడ్జెట్లోనే హైదరాబాద్ నుండి కూర్గ్, మైసూర్ ట్రిప్Coffee with Karnataka : వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి అందాలు రెట్టింపు అవుతాయి. ఎండాకాలంలో బీడుబారిన భూములు పచ్చని చీరకట్టినట్లు మారిపోతాయి... చెట్లు కొత్త చిగుర్లు తొడుక్కుంటాయి. వరదనీటితో జలజలాప