
TV9 Telugu12 Aug, 11:54 am
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందేహైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రతిరోజూ సాయంత్రం మెట్రో ఎక్కాలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షం పడినా, రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయినా మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీని త