
Oneindia Telugu14 Aug, 06:34 am
హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లో కీలక అడుగుతెలంగాణలో రైల్వే ప్రగతి పరుగులు పెడుతోంది. ఇప్పటికే వందే భారత్ వంటి అధునాతన రైళ్ళ సౌకర్యంతో ఉన్న తెలంగాణాలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై మరియు హ