
Oneindia Telugu23 Jul, 06:54 am
తండ్రీకొడుకులే పక్కా ప్లాన్ తో.. పాతబస్తీ ఏటీఎం క్యాష్ చోరీ కేసులో సంచలన విషయాలుహైదరాబాద్ పాతబస్తీలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈదీ బజార్ ఎస్బీఐ ఏటీఎం వద్ద జరిగిన రూ.17 లక్షల నగదు చోరీ కేసును చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు ఛేదించారు. కుమారుడితో కలిసి డ్