
TeluguOne06 Aug, 07:34 pm
హైదరాబాద్ లో కొత్త ఇంటి కల...ప్రాణాల మీదకు తెచ్చిన ప్రమాదంఒకే కుటుంబంలో ఎనిమిది మందికి రక్తగాయాలు.. అసలేం జరిగింది..? సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ఆ కలలను నిజం చేసుకునేందుకు, ఒక అందమైన గూటిని ఎంచుకునేందుకు ఆ కుటుంబం ఎంతో సంబరంగా బయలుదేరింది. హై