Samayam Telugu18 Aug, 12:04 pm
తమిళనాడుకు షాకిచ్చిన ప్రముఖ కంపెనీ.. ఏపీలో పెట్టబడులు, దేశంలోనే తొలి ప్రాజెక్ట్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టబడుల వేటలో ఉంది.. రాష్ట్రానికి కంపెనీలు, పరిశ్రమల్ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు. గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు వరుసగా కంపెనీలు క్యూ కట్టాయి. తాజాగా మ