
Andhra Jyothy07 Jul, 05:24 am
అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని మహిళ ధర్నాఅదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది. మేడ్చల్ జిల్లా కైలాష్ హిల్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా: జగద్గి