
Asianet News Telugu21 Oct, 04:04 pm
సైకాలజీ ప్రకారం మన మెదడు మనకు అబద్ధం చెప్పే 5 సందర్భాలు ఇవేమన మెదడు మనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడని మనం అనుకుంటాం. మనం చూసేది, వినేది, అనుభవించేది అన్నింటినీ అది ప్రాసెస్ చేసి మనకు వాస్తవాన్ని చూపిస్తుందని అనుకుంటాం. కానీ సైకాలజీ ప్రకారం మన మెదడు ఎప్పుడూ వాస
