
10TV Telugu20 Jun, 12:45 pm
హ్రీం' టీజర్ రిలీజ్.. మరో హారర్ సినిమాHreem Teaser : పవన్ తాతా, చమింద వర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హ్రీం’. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల