
Asianet News Telugu15 Aug, 03:34 am
బెల్లం బూజు పడుతోందా? ఇలా చేస్తే ఏడాదైనా పాడవ్వదుషుగర్ పేషెంట్లు చక్కెరకు బదులు బెల్లం వాడతారు. కాబట్టి చాలా ఇళ్లల్లో బెల్లం నిల్వ ఉంటుంది. కూరల్లో రుచి బ్యాలెన్స్ చేయడానికి వాడతారు. పులుసు, పప్పుచారులో బెల్లం వేస్తే ఆ రుచే వేరు. కొన్నిసార్లు గాలి చ