Samayam Telugu26 Jul, 08:34 am
మన ఇంటి బాల్కనీలో సులభంగా పెంచుకోగలిగే ఆకుకూరలు, జస్ట్ 7-10 రోజులు చాలుబ్రోకోలి మైక్రోగ్రీన్స్ అంటే బ్రోకోలి మొక్కలు మొలకెత్తిన కొద్ది రోజులకే అంటే 8 నుంచి 10 రోజుల్లో కోసే ఆకుకూరలు. ఇవి పరిపక్వమైన బ్రోకలీ కంటే సుమారు 40 రెట్లు అధికంగా పోషకాలు, విటమిన్లు ఉంటాయి. మైక్రోగ