Samayam Telugu14 Sept, 10:24 pm
అందాన్ని రెట్టింపు చేసే వీకెండ్ స్కిన్ కేర్ చిట్కాలుబిజీ రోజుల్లో ఒకేసారి ఫేస్ వాష్ చేస్తుంటారు. వీకెండ్లో ఫ్రీగా ఉంటే రెండుసార్లు క్లెన్సింగ్ చేయండి. ముందుగా ఏదైనా ఆయిల్ కలిగిన క్లెన్సర్‌తో క్లీన్ చేసుకోండి. తర్వాత వాటర్ బేస్డ్ ఫోమింగ్ ఫేస్ వాష్ ఉపయో