Samayam Telugu16 Sept, 01:04 am
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచే చిట్కాలుపిల్లలకు నిత్యం ప్రోత్సాహం అందించండి. వారి సాధించిన చిన్న విజయాలను కూడా గుర్తించండి. దీని వల్ల వారికి వారిపై నమ్మకం కలుగుతుంది. పిల్లలు వారి పనులు వారు సొంతంగా చేసుకునేలా ప్రోత్సహించండి. దీని వల్ల పిల