Samayam Telugu10 Jun, 02:02 pm
పవన్ కళ్యాణ్ పేరు వెనుక అసలు కథ తెలుసా.. ఇంట్రస్టింగ్ విషయాలను చెప్పిన డిప్యూటీ సీఎంపవన్ కళ్యాణ్.. ఆ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లక్షలాది మందికి సుపరిచితమైన పేరు అది. పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్ అంటూ అభిమానులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ జనసైనికులు పిలుచుకునే పేరది