
Sakshi06 Dec, 11:24 pm
బోడుప్పల్ లో చెడ్డీదొంగ హల్ చల్హైదరాబాద్: అర్ధరాత్రి సమయం... ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు. ఎందుకో తలుపు అలికిడి వినిపించింది. ఒంటిపై చొక్కా, కింది భాగాన చెడ్డీ ధరించిన ఓ దొంగ తలుపును కొడుతున్నాడు. భయభ్రాంతులకు గురై కేకలు