
TeluguOne06 Aug, 07:54 pm
గృహప్రవేశంలో రక్తపాతం...50 మంది దుండగులు బీభత్సంమేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని దేవేందర్ నగర్‌లో ఆనందంగా సాగాల్సిన గృహప్రవేశ వేడుక ఒక్కసారిగా భయానకంగా మారింది. కొత్త ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పూజలు నిర్వహిస్తున్న సమయంలో సుమారు 50 మం