
TV9 Telugu12 Jun, 01:28 am
మొదటి దోశ అంటుకుపోతుందా? డోంట్ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశల కోసం సింపుల్ కిచెన్ టిప్స్దోసె దాదాపు అందరికీ ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్. అందుకే చాలా మంది అల్పాహారంగా వేడివేడి దోసెలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఉదయం హడావిడిలో దోసె వేయడానికి ప్రయత్నించినప్పుడు, మొదట వేసిన దోసె