
10TV Telugu12 Jun, 02:33 am
గృహిణి కాదు దేశ నిర్మాత..! సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. ఇల్లాలి సేవలకు కొత్త నిర్వచనంSupreme Court Historic Verdict on Housewife : గృహిణుల అపారమైన శ్రమను, కుటుంబం కోసం వారు చేసే త్యాగాలను గుర్తిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గృహిణులు కేవలం ఇంటి పనులు చేసే వ్యక్తులు