
10TV Telugu02 Aug, 09:34 pm
నోకియా లవర్స్ కు పండగే.. 14 ఏళ్ల తర్వాత ఆశా 305 ఫోన్ రీఎంట్రీ.. కొత్త స్టైల్ అదిరిందిగామళ్లీ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న నోకియా ఆశా 305 ఫోన్ ఈ ఫోన్ కాంపాక్ట్‌గా దృఢంగా సరసమైన ధరలో లభించనుంది మోడల్ నంబర్ HMD TA-1779 పేరుతో లాంచ్ అంచనా స్టోరేజీ కోసం మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా అంది