
10TV Telugu26 Jul, 02:24 am
తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ .. భారీ బదోబస్తుTadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారంటూ గాంధీకూడలిలో దీక్ష చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమైన