
Oneindia Telugu19 Jun, 01:44 pm
రాష్ట్రంలో 2492 గ్రామాలలో ప్రజలకు మంచివార్త.. మీకోసమే ఈ ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్తెలంగాణ రాష్ట్రాన్ని క్షయ వ్యాధి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ అంశంపై ప్రభుత్వ చర్యలను కేంద్రానిక