
Asianet News Telugu25 Jan, 04:14 pm
అఖిల్, చైతు కాంబోలో రీమేక్.. 32 ఏళ్ళ నాటి సినిమా వర్కౌట్ అవుతుందా, తండ్రి పేరు నిలబెడతారాఅక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. రీసెంట్ గా వీరు ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ కెరీర్, ఫ్యామిలీలో ఉన్న అ