
TV9 Telugu13 Jun, 01:42 am
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. శనివారం వెదర్ రిపోర్ట్తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్