Samayam Telugu08 Sept, 11:44 am
మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వ్యాయామం, వారానికి 2 గంటలు కేటాయిస్తే చాలుఈ రోజుల్లో గుండెపోటు కేసులు ముప్పుగా మారాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక, మహిళల్లో కూడా గుండెపోటు కేసులు ఎక్కువైపోతున్నాయి. అయితే, లేటెస్ట్ స్టడీ మహిళల గుండె