Samayam Telugu27 Aug, 12:24 pm
రిటైర్మెంట్ రోజే సీబీఐ చిక్కిన ఐఏఎస్ అధికారి.. రూ. 169 కోట్ల స్కామ్ లో అరెస్ట్ఇంకొన్ని గంటలు గడిస్తే ఆ ఐఏఎస్ అధికారి సర్వీస్ ముగుస్తుంది. సగర్వంగా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. ఓ పెద్ద ఫంక్షన్‌లో పదవీ విరమణ వేడుక జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సీబీఐ అధికారులు ఆ ఐఏఎస్ అధికారి